← Back to news

ప్రపంచాన్ని కలిపే భాషల బ్రిడ్జ్‌ ఇదే

By Lokesh· 20h ago
ప్రపంచాన్ని కలిపే భాషల బ్రిడ్జ్‌ ఇదే

ప్రతి ఇయర్ సెప్టెంబర్‌ 30న 'ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ డే‌'ని జరుపుకుంటారు. ఒక భాషలోని విషయాన్ని మరో భాషలోకి మార్చడం ద్వారా లాంగ్వేజెస్ మధ్య గ్యాప్‌ తగ్గుతుంది. ఎడ్యుకేషన్‌, బిజినెస్‌, సైన్స్‌, మీడియా వంటి రంగాల్లో కమ్యూనికేషన్‌ సులభమవుతుంది. వివిధ దేశాలూ, కల్చర్ మధ్య అవగాహన పెరగడంలోనూ ట్రాన్స్‌లేషన్‌ కీ రోల్ పోషిస్తుంది. 2017లో యునైటెడ్‌ నేషన్స్‌ సెప్టెంబర్‌ 30ని అధికారికంగా ట్రాన్స్‌లేషన్‌ డేగా గుర్తించింది.

More in Infotainment