← Back to news

తల్లి చేతుల్లోనే..!

By Krishna· 3h ago· Thehindu
తల్లి చేతుల్లోనే..!

మేఘాలయ.. వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని డొమ్‌కిర్కోహ్ గ్రామానికి చెందిన మూడేళ్ల బాబు, అనారోగ్యంతో బాధపడుతూ తల్లి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. అక్టోబర్ 1 రాత్రి ఆరోగ్యం క్షీణించగా అంబులెన్స్ రాకపోవడంతో, నెక్ట్స్ మార్నింగ్ కుటుంబ సభ్యులు 10 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో నడిచి మావ్‌డెట్ చేరుకోవాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలోనే చిన్నారి చనిపోయాడు. అక్కడ రోడ్లు లేకపోవడమే పెద్ద సమస్య. 2047 లక్ష్యాలతో ముందుకెళ్తున్న ప్రభుత్వాలు.. గిరిజనులకు రోడ్లు, వైద్య సదుపాయాలు కల్పించలేకపోవడం విషాదకరమే.

More in National