"ఓటర్లు వద్దు.. జ్ఞానూ కావాలి": అభిజీత్ దీప్కే

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే 'X' ప్లాట్‌ఫామ్‌లో ఘాటుగా పోస్ట్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఓటర్ల కంటే 'జ్ఞానూ' మాత్రమే ఎక్కువ వాల్యూయబుల్ అని వ్యంగ్యంగా స్పందిస్తూ, అధికారంలో కొనసాగడానికి ప్రజల ఓట్లు అవసరం లేదనీ, కేవలం జ్ఞానూ ఉంటే చాలని భావిస్తున్నారని ఆరోపించారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు Gyanu Must Go అంటూ దీప్కే ట్వీట్ చేశారు.


