← Back to news

పోలీసుల ‘త్రిశూలం’ అవేర్‌నెస్ డ్రైవ్

By KAMESH· 13h ago· Alluri Sitharama Raju
పోలీసుల ‘త్రిశూలం’ అవేర్‌నెస్ డ్రైవ్

ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్టలో పోలీసులు ‘త్రిశూలం’ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి సాగు లేదా అమ్మకాల జోలికి వెళ్లొద్దని, సారా తాగడం మానేయాలని ఎస్‌ఐ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని, ఉమెన్ సేఫ్టీపై శ్రద్ధ వహించాలని చెప్పారు. ఎలాంటి ఇల్లీగల్ పనులు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

More in Local