← Back to news

ముంబైలో భారీ ప్రొటెస్ట్- దేశవ్యాప్తంగా ఒక్కటే డిమాండ్

By Sahani· 4 Oct 2026· X

ముంబైలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రతిపక్ష నేతలు శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, MNS చీఫ్ రాజ్ థాకరే ఇద్దరూ కలిసి CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మెట్రో సినిమా జంక్షన్ నుంచి BMC హెడ్ ఆఫీస్ వరకు సాగిన ఈ మార్చ్‌లో రెండు పార్టీల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రాసెస్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, ఓట్లను కావాలని డిలీట్ చేస్తున్నారంటూ CEC రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More in Current Affairs