← Back to news

చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్

By Mahesh· 6 Oct 2026
చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ మూవీపై క్రేజ్ పెరుగుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి, చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ 'కీ' రోల్‌లో ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్‌లో తన సీన్స్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. మూవీకి S. థమన్ BGM అందిస్తుండగా, అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.

More in Entertainment