← Back to news

క్యాండిల్స్ తో వైద్య ఉద్యోగుల నిరసన!

By syed joharulla· 1h ago
క్యాండిల్స్ తో వైద్య ఉద్యోగుల నిరసన!

మార్కాపురం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టారు. స్టేట్ జేఏసీ పిలుపు మేరకు క్యాండిల్స్‌తో నిరసన తెలిపారు. గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ జరిగే వరకు 100 శాతం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య సేవలకు ఆటంకం లేకుండా విరామ సమయంలోనే నిరసనలు చేపట్టారు.

More in Local