← Back to news

గ్లోబల్ అవార్డ్స్‌లో షాద్‌నగర్ విద్యార్థుల సత్తా

By A Srisailam· 2h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
గ్లోబల్ అవార్డ్స్‌లో షాద్‌నగర్ విద్యార్థుల సత్తా

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన న్యూపవర్ కుంగ్‌ఫు అకాడమీ విద్యార్థులు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్-2026లో ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్ర Amateur Sports and Cultural Awards Association ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. కరాటే, కుంగ్‌ఫు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. నాజ్మా బేగం, ఇషిక రెడ్డి, సునైనా బేగం, వేదాదిత్య, నాగ, దిక్షిత, దాన్షిక, తదితరులు Global Star Kids Icon Awards అందుకున్నారు.

More in Local