CJP ఫైట్‌కి దిగొచ్చిన గవర్నమెంట్..

రాజస్థాన్‌లోని బాగురులో గేదెల కొట్టంలో నడుస్తున్న గవర్నమెంట్ స్కూల్‌ను పరిశీలించడానికి వెళ్లిన CJP స్పోక్స్ పర్సన్ <a href="https://x.com/AshutoshRanka/status/2091221834700300592?s=20">అశుతోష్ రాంక</a> అండ్ టీమ్‌పై <a href="https://www.theclearcutnews.com/n/68iggj5">దాడి</a> జరగడం కలకలం రేపింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత స్పందించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా సొంత బిల్డింగ్స్ లేని 611 పాఠశాలలు ఉన్నాయని, 2,000 పైగా స్కూళ్లలో టాయిలెట్స్, తాగునీరు లేవని అంగీకరించింది. ఈ ఘటనతో దిగొచ్చిన రాజస్థాన్ సర్కార్.. రాంపుర స్కూల్‌కు కొత్త బిల్డింగ్ కట్టేందుకు ₹18 లక్షలు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది.




