రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ కల నెరవేరింది: పూర్ణ

సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో యాక్ట్ చేయడం నా బిగ్గెస్ట్ డ్రీమ్, అది నెరవేరింది అని పూర్ణ (షామ్నా కాసిమ్) చెప్పారు. జైలర్-2లోని 'ఆలా బోలేలో' సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. "కుర్చీ మడతపెట్టి సాంగ్ టైమ్‌లో డెలివరీ అయి 4 మంత్స్ అవ్వడంతో వెయిట్ పెరిగాను, బాడీషేమింగ్ ట్రోల్స్ వస్తాయేమోనని టెన్షన్ పడ్డా, కానీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారని" పూర్ణ తెలిపారు. మదర్ అయ్యాక సెలెక్టివ్‌గా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నా, డ్యాన్స్‌ని మాత్రం ఎప్పటికీ వదిలేదే లేదని అన్నారు.



