← Back to news

కూటమి సీట్ల లెక్క ఖరారు.. ఏవరికెన్ని?

By Prashanth· 1d ago
కూటమి సీట్ల లెక్క ఖరారు.. ఏవరికెన్ని?

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. మొత్తం 17 కార్పొరేషన్లలో జనసేనకి 4, BJP 2, TDPకి 11 కేటాయించారు. అలాగే 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేనకి 21, BJPకి 7, TDPకి 78 స్థానాలు ఇచ్చారు. విజయవాడ, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు కార్పొరేషన్లలో జనసేన పోటీ చేయనుంది. రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్లు BJPకి దక్కాయి. మిగిలిన 11 కార్పొరేషన్లలో TDP బరిలోకి దిగనుంది. సీట్ల పంపకం ఖరారు కావడంతో సందడి మొదలైంది.

More in AP