← Back to news

రైల్వేస్టేషన్ బయట పాంప్లెట్లు పంచిన మాజీ ప్రధాని!

By Krishna· 2d ago· X

జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా.. ఓ రైల్వేస్టేషన్ బయట పాంప్లెట్లు పంచుతూ కనిపించారు. సెప్టెంబర్ 18న మార్నింగ్ వేళ పంచారు. దీన్ని మీడియా హైలెట్ చెయ్యడంతో వీడియో వైరల్ అయ్యింది. ఐతే.. ఆయన ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఇలా చేస్తున్నారు. 1986 నుంచి 40 ఏళ్లుగా తరచూ ఇలా చేస్తున్నారు. ఆయన 2011-12లో జపాన్ ప్రధానిగా చేశారు. పాంప్లెట్లలో disaster insurance, చైల్డ్ సపోర్ట్, prefectural reform వంటి లోకల్ ఇష్యూస్ ఉన్నాయి.

More in Viral