← Back to news

50 ఏళ్ల తర్వాత.. మళ్లీ స్కూల్ డేస్‌లోకి

By Nani Eluri· 2d ago· Facebook
50 ఏళ్ల తర్వాత.. మళ్లీ స్కూల్ డేస్‌లోకి

50 ఏళ్ల తర్వాత కొందరు ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్.. తమ పాత స్కూల్‌కు యూనిఫామ్‌లతో తిరిగి వచ్చారు. ఒకప్పుడు కలిసి చదువుకున్న క్లాస్‌రూమ్స్, గ్రౌండ్స్‌లో గడిపిన రోజులను మళ్లీ గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి ఫ్రెండ్షిప్, నవ్వులు, అల్లరి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ రీ-యూనియన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. 50 ఏళ్లు గడిచినా నిజమైన ఫ్రెండ్షిప్, చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ ఓల్డ్ అవ్వవని నెటిజన్లు కామెంట్స్ ఇస్తున్నారు. ఈ రీ-యూనియన్‌తో ఫ్రెండ్స్ మళ్లీ స్కూల్ పిల్లల్లా మారిపోయారు.

More in Viral