← Back to news

ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన

By BK· 2h ago· ప్రకాశం జిల్లా
ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన

AP : ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా మినీ స్టేడియంలో ఒంగోలు జాతి గిత్తల అందాల పోటీలు నిర్వహించారు. దాదాపు 200 ఎడ్లతో నగరంలో భారీ ర్యాలీ తీశారు. MLA దామచర్ల జనార్దన్‌‌రావు ఎడ్లబండి ఎక్కి ఈ ర్యాలీని స్టార్ట్ చేశారు. మంత్రి స్వామి, MP మాగుంట, కలెక్టర్ రాజాబాబుతో పాటు నాయకులు, రైతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. జనం అందరూ రోడ్లకి ఇరువైపులా నిలబడి ఈ ప్రదర్శనను చాలా ఆసక్తిగా చూశారు.

More in AP