← Back to news

నానా పటేకర్.. ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌

By Krishna· 8 Oct 2026
నానా పటేకర్.. ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌

నానా పటేకర్ కేవలం నటుడు కాదు.. ఆయన తీవ్రమైన, సహజమైన నటనతో.. 3 నేషనల్ అవార్డులు, పద్మశ్రీతో ఇండియన్ సినిమాలో అసాధారణ ముద్ర వేశారు. ప్రహార్ దర్శకత్వం కోసం ఆర్మీ ట్రైనింగ్ తీసుకుని టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఎదిగి, కార్గిల్ యుద్ధంలో '<a href="https://www.theclearcutnews.com/n/JwuZSzW">క్విక్ రియాక్షన్ టీమ్‌</a>'లో పాల్గొని దేశభక్తిని నిరూపించుకున్నారు. సాదా జీవనంతో నామ్ ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్ర కరవు రైతులకు సహాయం చేస్తూ, సమాజసేవను నటనకు సమానంగా భావించిన ఆయన వ్యక్తిత్వం అపూర్వం.

More in Entertainment