← Back to news

అమ్మవారి భక్తులకు రోబోలతో సేవలు!

By Anusha· 1d ago
అమ్మవారి భక్తులకు రోబోలతో సేవలు!

AP: ఇంద్రకీలాద్రిపై భక్తులకు సేవలందించేందుకు మూడు రోబోలను సిద్ధం చేశారు. CM చంద్రబాబు శుక్రవారం వీటిని ప్రారంభించనున్నారు. అమరావతి ఇన్నోవేషన్స్ సంస్థ వీటిని తయారు చేసింది. రెండు రోబోలకు ‘నైనీ’, మరొకదానికి ‘మైత్రి’ అని పేర్లు పెట్టారు. నైనీ రోబోలు భక్తులకు అవసరమైన సమాచారం అందిస్తాయి. మైత్రి రోబో తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం ఈ రోబోలను మోడల్ గెస్ట్ హౌస్‌లో పరీక్షిస్తున్నారు.

More in AP