ట్రోలింగ్‌పై రష్మిక మందన కౌంటర్
రణబాలి సినిమా ప్రమోషన్ లో భాగంగా యాక్టర్ రష్మిక తనపై వస్తున్న ట్రోలింగ్‌పై స్పందించింది. “దయ బలహీనత కాదు. నెగెటివ్‌గా ఉన్నప్పుడు పాజిటివ్‌గా ఉండాలని అనుకుంటా. ఓవరాక్టింగ్ అన్నా పర్వాలేదు. ఇది నిజమైన నేను. నేను మారను. ఇలాగే సంతోషంగా ఉంటా” అంటూ రష్మిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మీడియాలో కనిపించే ట్రోలింగ్‌లో చాలావరకు మాన్యుఫ్యాక్చర్డ్ ట్రోలింగ్ ఉంటుందని అన్నారు.



