← Back to news

డేటింగ్ యాప్ లు ఉన్నా జెన్ జీ ని వేధిస్తున్న లోన్లీ నెస్ !

By DS· 8 Jun 2026· Hyderabad
డేటింగ్ యాప్ లు ఉన్నా జెన్ జీ ని వేధిస్తున్న లోన్లీ నెస్ !

డేటింగ్ యాప్‌ల వాడకం విపరీతంగా పెరిగినప్పటికీ, యువతలో ఒంటరితనం వేధిస్తోందని ‘ది ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. ఆన్‌లైన్‌లో వేలాది ప్రొఫైల్స్ అందు బాటు లో ఉండటం వల్ల ఒకరితో స్థిరమైన బంధాన్ని ఏర్పరచుకునే సామర్థ్యం దెబ్బ తింటోందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘జెన్ జీ (Gen Z)’ యువత పార్ట్ నర్ ని ఎంచుకునే విషయంలో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటూ, చివరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఈ రిపోర్ట్ తెలిపింది.

More in India