← Back to news

YSRCP సెకండ్ లిస్ట్.. 6 కార్పొరేషన్ల అభ్యర్థులు వీరే!

By Prashanth· 7h ago
YSRCP సెకండ్ లిస్ట్.. 6 కార్పొరేషన్ల అభ్యర్థులు వీరే!

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే <a href="https://www.theclearcutnews.com/n/wDeXaVZ">తొలి జాబితాను విడుదల</a> చేసిన YSRCP తాజాగా రెండో విడతలో ఆరు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడకు రాయన భాగ్యలక్ష్మి, గుంటూరుకు తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి, తిరుపతికి ఏచం వాసుదేవ యాదవ్‌ను ఎంపిక చేసింది. కర్నూలుకు ఊతకళ్ల సుశీల, అనంతపురానికి చిట్లూరు రమేష్ గౌడ్, చిత్తూరుకు రామస్వామి చంద్రశేఖర్‌ను ఖరారు చేసింది. ఆయా స్థానాల రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసింది.

More in AP