← Back to news

జగిత్యాల సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్‌కు అవార్డు

By Srikanth· 2h ago· Jagitial
జగిత్యాల సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్‌కు అవార్డు

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖకు గవర్నమెంట్ అవార్డు లభించింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సి. హన్మంత్ రెడ్డి, ప్రతినిధులు ఈ అవార్డును రిసీవ్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అధికారులు విజేతలను అభినందించారు.

జగిత్యాల సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్‌కు అవార్డు

More in Local