← Back to news

హైవేపై జిగ్‌జాగ్‌ బారికేడ్లు ఏర్పాట్లు

By DK· 2d ago
హైవేపై జిగ్‌జాగ్‌ బారికేడ్లు ఏర్పాట్లు

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పరిధిలోని గుంటూరు–కర్నూలు హైవేపై ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పసుపులేరు బ్రిడ్జి నుంచి పల్నాడు జిల్లా సరిహద్దులోని నీలగంగవరం జంక్షన్ వరకు పలు ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. పసుపులేరు బ్రిడ్జి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చీకటిగలపాలెం, అడ్డరోడ్డు, పార్వతీపురం, అందుగుల కొత్తపాలెం, నీలగంగవరం ప్రాంతాల్లో S ఆకారంలో జిగ్‌జాగ్‌ బారికేడ్లు ఏర్పాట్లు చేసినట్లు వినుకొండ CI ప్రభాకర్ తెలిపారు.

More in Local