← Back to news

ఉపాధి హామీ పథకంపై అవేర్‌నెస్ మీటింగ్

By Digamber Adla· 2h ago· Ashta, Mudhole, Nirmal
ఉపాధి హామీ పథకంపై అవేర్‌నెస్ మీటింగ్

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ఠ గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని VB-G RAM G act (ఉపాధి హామీ పథకం)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా TA యోగేష్ మాట్లాడుతూ.. నీటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెట్లను రక్షించడం ద్వారా మనతో పాటు భవిష్యత్ తరాలను కూడా కాపాడినట్లవుతుందని చెప్పారు. సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

More in Local