← Back to news

పోలీసులా.. అమిత్ షా మాట వినే కిడ్నాపర్లా?: దీప్కే

By Vishi· 2h ago· X
పోలీసులా.. అమిత్ షా మాట వినే కిడ్నాపర్లా?: దీప్కే

ఢిల్లీలో CJP నేతల ముందస్తు అరెస్టులు, పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. వాళ్లను చట్టవిరుద్ధంగా ముందస్తు నిర్బంధంలో ఉంచడంపై మద్దతుదారులు, ఆ పార్టీ ప్రతినిధులు మండిపడుతున్నారు. "ఢిల్లీ పోలీసులు శాంతిభద్రతలు కాపాడే విభాగంలా కాకుండా, అమిత్ షా ఆదేశాలతో కిడ్నాప్‌లు చేసే ముఠాలా వ్యవహరిస్తున్నారు" అని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఎక్కడ పోలీసులు అడ్డుకుంటే, అక్కడే తమ జంతర్ మంతర్ నిర్మిస్తామని ఆయన వివరించారు.

More in National