← Back to news

మిషన్ కర్మయోగిలో APకి అవార్డు

By Mahesh· 1d ago· Deccan Chronicle· AP
మిషన్ కర్మయోగిలో APకి అవార్డు

AP: విజయవాడలో జరిగిన ‘మిషన్ కర్మయోగి’ దక్షిణాది ప్రాంతీయ వర్క్‌షాప్‌లో CM చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, APSDPS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావుకు అవార్డులు అందించారు.

మిషన్ కర్మయోగిలో APకి అవార్డు

More in AP