← Back to news

ఏపీ ఓటర్లకు అలర్ట్.. లిస్ట్‌లో తప్పులుంటే చెప్పండి

By Nani Eluri· 10h ago· The daily jagran
ఏపీ ఓటర్లకు అలర్ట్.. లిస్ట్‌లో తప్పులుంటే చెప్పండి

AP: ఏపీలో ఓటర్ల లిస్ట్‌పై ఎలక్షన్ కమిషన్ అప్‌డేట్ ఇచ్చింది. లిస్ట్‌లో మీ పేరు, అడ్రస్ లేదా ఇతర డీటెయిల్స్‌లో ఏదైనా తప్పు ఉంటే అక్టోబర్ 10లోపు కంప్లైంట్ చేయొచ్చు. మీ ఏరియాలోని పోలింగ్ బూత్‌లో ఉన్న BLOని కలవొచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్‌లో కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ అక్టోబర్ 16న వస్తుంది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఓసారి మీ ఓటర్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి.

More in AP