← Back to news

విజయవాడలో BC ఓటర్లే ఎక్కువ.. ఇదే లెక్క

By Lokesh· 1h ago· Indiatimes
విజయవాడలో BC ఓటర్లే ఎక్కువ.. ఇదే లెక్క

AP: విజయవాడ సిటీలో మొత్తం 8,05,797 మంది ఓటర్లు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో BC ఓటర్లు 3,58,742 మందితో మొదటి స్థానంలో ఉన్నారు. OC ఓటర్లు 3,40,374, SC ఓటర్లు 91,933, ST ఓటర్లు 9,542 మంది ఉన్నారు. BC, OC ఓటర్ల మధ్య తేడా దాదాపు 18 వేలే. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో డివిజన్‌ రిజర్వేషన్లు, మేయర్‌ పదవి రిజర్వేషన్‌కు ఈ లెక్కలు ఇంపార్టెంట్‌గా మారనున్నాయి.

More in AP