← Back to news

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నిర్మలా సీతారామన్‌

By Mahesh· 2 Oct 2026· AP
రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నిర్మలా సీతారామన్‌

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, IASAకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని, యూరియా షార్టేజ్ లేకుండా ఏర్పాట్లు తీసుకుంటున్నామని, ఒక్క బ్యాగ్ 300 రూపాయలకు మించి అమ్మొద్దని ఆదేశాలిచ్చామన్నారు. పంట నష్టానికి కిసాన్ ఇన్సూరెన్స్, గోబర్ధన్ ద్వారా బయోగ్యాస్, సూర్యఘర్, PM కుసుమ్‌తో సోలార్ పంపులు అందిస్తున్నట్లు తెలిపారు.

More in AP