← Back to news

అరకులోయలో వాహన తనిఖీలు..హెచ్చరికలతో..!

By B V Appalanaidu· 1d ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju

ASR జిల్లా అరకులోయ పోలీస్ స్టేషన్ ఎదురుగా మంగళవారం రాత్రి తనిఖీలు జరిగాయి. CI ఏ. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, లైసెన్స్, డాక్యుమెంట్లు లేకుండా వాహనం నడపొద్దు! ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు! డ్రంక్ & డ్రైవ్ చేయొద్దు! డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. పత్రాలు చూపించిన తర్వాతే అప్పగిస్తామని సిఐ స్పష్టం చేశారు.

More in Local