← Back to news

ఆదిభట్లలో యువ రైతు ఆత్మహత్య

By Bala· 14h ago
ఆదిభట్లలో యువ రైతు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. MP పటేల్గూడ గ్రామానికి చెందిన రైతు ఎ. మహేష్ (35) తిరుపతయ్య తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Local