← Back to news

AP ఉద్యోగులకు శుభవార్త

By Krishna· 4 Oct 2026· Gov
AP ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు తమ EHS హెల్త్ కార్డ్‌ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక లింక్ ఇచ్చింది. ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవడానికి యూజర్ ID, పాస్‌వర్డ్ అవసరం లేదు. 7 అంకెల ట్రెజరీ IDతో లాగిన్ అవ్వొచ్చు. ID ఇచ్చిన తర్వాత Go నొక్కండి. మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి.. మీ ఫ్యామిలీలో అందరి EHS కార్డ్స్‌ని ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కి ఈ కార్డ్ యూజ్ అవుతుంది. లింక్ కోసం ఇక్కడ <a href="https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=downloadHealthCards&amp;emporPenId">CLICK</a> చెయ్యండి.

More in AP