← Back to news

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన 16 మంది వీళ్లే!

By Sahani· 1h ago
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన 16 మంది వీళ్లే!

రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. హోస్ట్ నాగార్జున 'దశావతారం' థీమ్‌తో 16 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి వెల్‌కమ్ చేశారు. ఈసారి కృష్ణుడు, చైత్ర రాయ్, వర్షిణి, వంశీ, ముకేష్, అదితి ఈశ్వరన్, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, డెబ్జానీ, ఝాన్సీ, అమన్, చరణ్, షాలిని, రోహిత్, శ్రేష్ఠి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. విభిన్న రంగాలకు చెందిన ఈ 16 మందితో ఈ సీజన్ స్టార్ట్ అయింది.

More in Local