← Back to news

మహిళలకు AC బస్సులు కొంటాం: CM చంద్రబాబు

By Mahesh· 13h ago· AP
మహిళలకు AC బస్సులు కొంటాం: CM చంద్రబాబు

AP: విజయవాడలో జరిగిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో CM చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. 26,401 మందికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని, ఇప్పటివరకు మొత్తం 60 వేల మందికి పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అందిస్తున్నామని చెప్పిన CM.. వారి కోసం భవిష్యత్తులో AC బస్సులు కొంటాం అని అన్నారు.

More in AP