← Back to news

జాతీయ ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన మన్హా రియాజ్

By Bala· 15h ago
జాతీయ ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన మన్హా రియాజ్

ఛత్తీస్ఘడ్ నారాయణ్ పూర్‌లో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న 'జూనియర్ బాలికల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ (టియర్-2)'కు కరీంనగర్‌కు చెందిన మన్హా రియాజ్ తెలంగాణ జట్టు తరఫున ఎంపికైంది. రాష్ట్ర స్థాయి జట్టులో ప్రతిభ చాటి స్థానం సాధించిన ఆమెను కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ సంఘం కార్యదర్శి గణపతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ టోర్నీలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

More in Local