ఉపాధి హామీ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు

ఉపాధి హామీ స్కీమ్‌లో వర్క్ చేస్తున్న 3,874 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్‌కు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. మినిస్టర్ సీతక్క కేర్ తీసుకోవడం వల్లే 20 ఇయర్స్ ఉద్యోగుల పోరాటానికి ఫైనల్‌గా రిజల్ట్ దక్కిందని JAC స్టేట్ లీడర్ ఎండీ జలీల్ ఖాన్ చెప్పారు. ఈ డెసిషన్‌తో రిటైర్మెంట్ టైమ్‌లో మినిమం ₹ 4 లక్షలు, 10 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేసిన వారికి ₹10 లక్షల నుంచి ₹16 లక్షల వరకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కలగనుందని తెలిపారు.


