← Back to news

మాకు పనికిరాని సీట్లా? జనసేన నేత యశస్వి ఆగ్రహం!

By Anusha· 8h ago

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై జనసేన జిల్లా సమన్వయకర్త పాలవలస యశస్వి అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు పనికిరాని సీట్లు ఇచ్చారని, మంచి సీట్లు అడగడంలోనూ సరైన దిశానిర్దేశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. త్వరలో పార్టీ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. దీంతో TDP, జనసేన, BJP కూటమిలో సీట్ల పంపకాల అంశం చర్చనీయాంశంగా మారింది.

More in AP