← Back to news

సాయంత్రం సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు

By Krishna· 1d ago· X
సాయంత్రం సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు

ప్రముఖ డైరెక్టర్ 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 4గంటల 30నిమిషాలకు AVM క్రిమెటోరియంలో జరుగుతాయని మనవడు అశ్విన్ ప్రకటించారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. విరుగంబాక్కం ఇంట్లో ప్రజా సందర్శన కోసం ఉంచిన ఆయన పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 5 భాషల్లో 60కి పైగా సినిమాలకు డైరెక్షన్ చేసిన ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు.

More in Entertainment