మహారాష్ట్ర టూర్‌కు IRCTC ఆఫర్

మహారాష్ట్ర హిస్టారికల్ ప్లేసెస్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకునే వారికి IRCTC <a href="https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR105">‘Marvels of Maharashtra’</a> టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్రతి శుక్రవారం కాచిగూడ నుంచి 17064 అజంతా ఎక్స్‌ప్రెస్‌లో టూర్ స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి సంభాజీనగర్, ఎల్లోరా గుహలు, గ్రిష్ణేశ్వర్ ఆలయం, బీబీ కా మక్బరా, అజంతా గుహలను సందర్శించొచ్చు. ఆదివారం రాత్రి 17063 రైలులో తిరుగు ప్రయాణం ప్రారంభమై, సోమవారం ఉదయం 9:45కి కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. టూర్ ఛార్జెస్, పూర్తి వివరాల కోసం <a href="https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR105">IRCTC</a> ఆఫిషియల్ వెబ్‌సైట్‌ను చూడండి.



