← Back to news

రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను వర్చువల్‌గా లాంచ్ చేసిన మోదీ

By Mahesh· 1 Aug 2026· AP
రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను వర్చువల్‌గా లాంచ్ చేసిన మోదీ

AP: భోగాపురం ఎయిర్ పోర్ట్‌ ప్రారంభోత్సవం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వేదిక నుంచి రాష్ట్రంలోని కొన్ని డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను వర్చువల్‌గా లాంచ్ చేశారు. విశాఖపట్నం తర్లువాడలోని ASIP టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్, కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ఇనాగరేట్ చేశారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్‌ను వర్చువల్‌గా వర్చువల్‌గా లాంచ్ చేశారు.

More in Politics