← Back to news

గణేశ్ మండపాలకు ఇక ఆన్‌లైన్‌లోనే అనుమతి.. ఈ-పోర్టల్ రెడీ!

By KUCHIPUDI BUJJIBABU· 1d ago
గణేశ్ మండపాలకు ఇక ఆన్‌లైన్‌లోనే అనుమతి.. ఈ-పోర్టల్ రెడీ!

ఈ వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు గుడ్ న్యూస్. AP పోలీసులు www.ganeshutsav.net పేరిట సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. ఆన్‌లైన్‌లోనే పర్మిషన్స్ క్లియర్ చేసుకోవచ్చు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఈ విషయాన్ని క్లియర్ చేశారు. ఇక మండపాల నిర్వాహకులకు టెన్షన్‌లేదు.. క్లిక్ చేస్తే అనుమతి రెడీ!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.