← Back to news

గాంధీ జయంతి.. ఉదయగిరిలో రోగులకు బ్రెడ్ల పంపిణీ!

By yerraguntla sunil· 1h ago· Udayagiri, Sri Potti Sriramulu Nellore

గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆసుపత్రిలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక రోగులకు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మొదట గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ ఠాగూర్ మాట్లాడుతూ. సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు రోజ్దారు మన్సూర్, అబ్దుల్ సమద్, బెజవాడ బాల గురువయ్య, ఆఫ్రోజ్, రవి పాల్గొన్నారు.

More in Local