← Back to news

SPACE-X అకౌంట్‌లో భారీ సక్సెస్

By Sharmila· 1d ago· Bbc
SPACE-X అకౌంట్‌లో భారీ సక్సెస్

SPACE-X స్టార్‌షిప్ రాకెట్ తొలిసారి భూమి కక్ష్యలోకి చేరుకొని, 3 గంటల తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. టెక్సాస్ నుంచి జరిగిన ఈ 14వ పరీక్షలో బూస్టర్.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయ్యింది. ఈ రాకెట్ ద్వారా 26 నెక్స్ట్ జనరేషన్ స్టార్‌లింక్ V3 శాటిలైట్లను ఆర్బిట్‌లో వదిలారు. ఒక ఇంజిన్‌కి సమస్య వచ్చినా.. మిషన్ సక్సెస్ అయ్యింది. ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఈ రాకెట్.. ఫ్యూచర్‌లో మూన్, మార్స్‌కి మనుషులను తీసుకెళ్లే లక్ష్యంతో డెవలప్ అవుతోంది.

More in International