← Back to news

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి లెక్క ఇదే

By Bala· 1d ago
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి లెక్క ఇదే

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. ఈరోజు ఉదయం 1,882 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్ట్ నుంచి గుత్ప LISకు 405, మిషన్ భగీరథకు 231, కాకతీయ కాలువకు 150, లక్ష్మి కాలువకు 215, అలీసాగర్ LISకు 360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 521 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. మొత్తం ఔట్‌ఫ్లో 1,882 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 46.65 TMCల నీటి నిల్వ, 329.36 మీటర్ల నీటిమట్టం ఉంది.

More in Local