← Back to news

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం: MLA

By Adithya· 1d ago· Ranga Reddy
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం: MLA

ప్రజా సేవలో కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఇన్ స్పిరేషన్ అని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ మండల పరిషత్ దగ్గరున్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, JAC ప్రెసిడెంట్ జనార్ధన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పాల్గొన్నారు.

More in Local