← Back to news

పార్టీ మారిన 111 మంది.. ADR లెక్కలు

By Prashanth· 1h ago· PTI
పార్టీ మారిన 111 మంది.. ADR లెక్కలు

Association for Democratic Reforms (ADR) చేసిన అనాలిసిస్ ప్రకారం 2022 నుంచి 2026 మధ్య ఎన్నికల్లో గెలిచిన 111 మంది MPలు, MLAలు పార్టీలు మారారు. ఇందులో 26 లోక్ సభ MPలు, 7 రాజ్య సభ MPలు, 78 MLAలు ఉన్నారు. అత్యధికంగా నాగాలాండ్‌లో 32, వెస్ట్ బెంగాల్‌లో 20 మంది పార్టీ మారారు. పార్టీ మారడం, పార్టీల విలీనం, రాజీనామా చేసి బై ఎలక్షన్స్‌లో గెలవడం వంటి కేసులను ADR లెక్కలోకి తీసుకుంది. ఈ డీటెయిల్స్ ADR, National Election Watch కలిపి తెలిపాయి.

More in National