← Back to news

ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు యాక్సిడెంట్.. ఆరుగురు మృతి

By Mahesh· 2h ago· Chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు యాక్సిడెంట్.. ఆరుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలోద్ జిల్లాలోని NH-30పై మరకటోలా ఘాట్ దగ్గర ధాన్యంతో వెళ్తున్న ట్రక్కు, DJ సిస్టమ్‌తో వెళ్తున్న పికప్ వెహికల్ ఢీకొన్నాయి. ప్రమాదంలో పికప్ వాహనం, DJ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని రెస్క్యూ చేశారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఇన్సిడెంట్‌పై పురూర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in National