← Back to news

మెగా డీఎస్సీలో నో కరప్షన్: సీఎం చంద్రబాబు

By rajaratnam· 1d ago· Chittoor, Chittoor Urban, Chittoor
మెగా డీఎస్సీలో నో కరప్షన్: సీఎం చంద్రబాబు

మెగా డీఎస్సీలో అవినీతికి, అక్రమాలకు తావుండదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 17వ సారి సీఎంగా ఉన్నా అనేక డీఎస్సీలు, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, ఎక్కడా పేపర్ లీక్, మానిప్యులేషన్ జరగలేదని తెలిపారు. టీడీపీ హయాంలో 14 సార్లు డీఎస్సీ నిర్వహించామన్నారు. 2024 తర్వాత మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని, వాటిని అడ్డుకునేందుకు 350 పిటిషన్లు దాఖలయ్యాయని కుప్పం సభలో చెప్పారు.

More in Local