← Back to news

జిల్లాలో తొలిసారి ఆయిల్‌పామ్ పంట కోత

By A Srisailam· 17h ago· Alwal, Keshampet, Ranga Reddy
జిల్లాలో తొలిసారి ఆయిల్‌పామ్ పంట కోత

రంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా ఆయిల్‌పామ్ పంట కోత మహోత్సవం నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆయిల్‌పామ్ తోటల విస్తరణలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 22)న కేశంపేట మండలం అల్వాల గ్రామంలోని రైతు భుజంగ రెడ్డి తోటలో ఈ కార్యక్రమం జరగనుంది. 2023 అక్టోబర్ 26న 6.5 ఎకరాల్లో 371 ఆయిల్‌పామ్ మొక్కలను ఆయన నాటారు. ప్రస్తుతం తొలి పంట కోతకు తోట సిద్ధమైంది. సుమారు ఒక టన్ను వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.

More in Local