← Back to news

గురజాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. మంత్రి హాజరు!

By Siva· 2h ago· Gurazala, Gurajala, Palnadu
గురజాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. మంత్రి హాజరు!

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని మాడుగుల రోడ్డులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు.

More in Local