← Back to news

ఏళ్ల తర్వాత రికవరీకి చెక్.. కొత్త రూల్స్

By Anusha· 4h ago
ఏళ్ల తర్వాత రికవరీకి చెక్.. కొత్త రూల్స్

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ వివరాల్లో ఎర్రర్స్‌ను ముందుగానే గుర్తించేందుకు కేంద్రం కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఉద్యోగి రిటైర్మెంట్‌కు నాలుగేళ్ల ముందే సాలరీ, సర్వీస్ రికార్డులు, పెన్షన్ వివరాలను చెక్ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. జీతాల్లో ఎర్రర్స్ వల్ల ఎక్కువ డబ్బు చెల్లిస్తే, ఏళ్ల తర్వాత రికవరీ చేసే పరిస్థితి రాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. రికార్డులను సరిగా చెక్ చేయకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

More in Current Affairs