← Back to news

APకి కొత్త మహిళా కమిషన్ సభ్యురాలు

By Anil· 9h ago· Vijayawada Town, Vijayawada Central, Ntr
APకి కొత్త మహిళా కమిషన్ సభ్యురాలు

AP మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేతను నియమిస్తూ ప్రభుత్వం G.O జారీ చేసింది. 1998 చట్టం సెక్షన్ 5 ప్రకారం ఉన్న ఖాళీకి స్వాతి రెడ్డి నియామకం జరిగింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆమె పదవిలో కొనసాగుతారు. గత YCP పాలనా కాలంలో ఆమె సోషల్ మీడియాలో వేధింపులు, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. TDPకి అనుకూలంగా వ్యవహరించారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు ఈ గుర్తింపు లభించిందనే ప్రచారం జరుగుతోంది.

More in Local